నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ (Ram Chandra Poudel) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు (AIIMS Delhi) తరలించనున్నారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ (oxygen levels) పడిపోవడం�
పాల్ (Nepal) అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ (Ramchandra Paudel) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కఠ్మండూలోని (Katmandu) మహారాజ్‌గంజ్‌లో ఉన్న త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో (Tribhuvan University Teaching Hospital) చికిత్స పొందుతున్న�