Ramchandra Paudel | నేపాల్ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత.. దవాఖానలో చికిత్స పొందుతున్న రామచంద్ర పౌడెల్
పాల్ (Nepal) అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ (Ramchandra Paudel) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కఠ్మండూలోని (Katmandu) మహారాజ్‌గంజ్‌లో ఉన్న త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో (Tribhuvan University Teaching Hospital) చికిత్స పొందుతున్నారు.
కఠ్మండూ: నేపాల్ (Nepal) అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ (Ramchandra Paudel) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కఠ్మండూలోని (Katmandu) మహారాజ్‌గంజ్‌లో ఉన్న త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లో (Tribhuvan University Teaching Hospital) చికిత్స పొందుతున్నారు. కడుపునొప్పితో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని ప్రెసిడెంట్ ప్రిన్సిపల్ అడ్వైజర్ సురేశ్ ఛాలిసే తెలిపారు.
నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఈఏడాది మార్చి 10న ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్రను ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌తో (మావోయిస్టు సెంటర్) పాటు ఎనిమిది పార్టీలు సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి.. పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ సీపీఎన్-యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. రామచంద్రకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

