BCCI | ఈ ఏడాది అమెరికా - వెస్టిండీస్ వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొననున్న నేపాల్‌కు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కోరిన క్యాన్‌కు బీసీసీఐ ఆపన్నహస్తం అందించింది.
Nepal Cricket: బీసీసీఐ మరోసారి అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న దేశానికి అండగా నిలువబోతున్నది. యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న తమ దేశ క్రికెటర్లకు సాయం అందించాలని వచ్చిన అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు �