మన దేశానికి చెందిన నెల్లూరు జాతి రకం ఆవుకు ప్రపంచంలోనే అత్యధిక ధర పలికింది. ఏకంగా ఒక్క ఆవును రూ.4.8 మిలియన్ డాలర్ల (రూ.40 కోట్లు)కు విక్రయించారు. బ్రెజిల్ దేశంలో ఇటీవల నిర్వహించిన ఓ వేలంలో రికార్డు ధరకు విక్�
Nelore cow | మన దగ్గర దొరికే నెల్లూరు, ఒంగోలు మేలు రకానికి చెందిన ఆవులు బాగా ప్రసిద్ధి. తాజాగా నెల్లూరు మేలు రకానికి చెందిన ఓ ఆవు (Nelore cow) బ్రెజిల్ (Brazil)లో రికార్డు ధర పలికింది.