నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడినప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా పని చేస్తానని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీగా పనిచేసిన ఇన్నాళ్లు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడానని అన్నారు.