Nagaland CM Oath | నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రి (Chief Minister)గా నైఫియు రియో (Neiphiu Rio) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్‌లో (Nagaland) అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్డీపీపీ-బీజేపీ (NDPP-BJP) కూటమికే అన్ని పార్ట