Home
National
Nagaland Oath Ceremony Neiphiu Rio Took Oath As The Cm Of Nagaland Pm Modi Reached The Program
Nagaland CM Oath | నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నైఫియు రియో
Nagaland CM Oath | నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రి (Chief Minister)గా నైఫియు రియో (Neiphiu Rio) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
Nagaland CM Oath | నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నైఫియు రియో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం నైఫియుకు ప్రధాని వేదికపైనే అభినందనలు తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎంతో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
వీరిలో జి కైటో అయే, జాకబ్ జిమోమి, కేజీ కెనీ, టెమ్జెన్ ఇమ్నా అలోంగ్, సాల్హటునో క్రూజ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. సాల్హటునో క్రూజ్ నాగాలాండ్ తొలి మంత్రిగా రికార్డు సృష్టించారు. ఇటీవల ముగిసిన నాగాలాండ్ ఎన్నికల్లో 60 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 37స్థానాలను కైవసం చేసుకున్నది. ఎన్డీపీపీ, బీజేపీ రెండు రియోను ముఖ్యమంత్రిగా ప్రకటించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

