Nagaland CM Oath | నాగాలాండ్ (Nagaland) ముఖ్యమంత్రి (Chief Minister)గా నైఫియు రియో (Neiphiu Rio) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ 12వ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేశారు. డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ధామీతో లెఫ్టినెంట్ గవర్నర్ గుర్మీత్ సింగ్ ప్రమాణం చేయించారు. కార�