కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం స్పందించారు.
న్యూఢిల్లీ : నెహ్రూ మ్యూజియం పేరును మార్చాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై మ్యూజియాన్ని పీఎం మ్యూజియంగా మార్చింది. దేశానికి ప్రధానులుగా పని చేసిన 14 మంది మాజీ ప్రధానులకు చెందిన �