ప్రముఖ నటి, మోడల్ నేహా ధూపియా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లి అయిన తర్వాత కూడా ఫిట్నెస్ సూత్రాలు పాటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ హాట్ బ్యూటీ.
బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. నిన్నే ఇష్టపడ్డాను,విలన్, పరమవీర చక్ర వంటి చిత్రాలతో అలరించిన నేహా ధూపియా 2003లో “మిస్ ఇండియా:ది మిస్టరీ” అనే హిందీ సినిమా