‘నీట్' పేపర్ లీక్ ఘటన దేశ విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషయాన్ని బహిర్గతం చేసిందని రాజ్యసభ సభ్యుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి పీ సంతోష్‌కుమార్ అన్నారు.
నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన లోక్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో ప�