నీట్ లీకేజీపై బీఆర్ఎస్వీ నిరసన
నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన లోక్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు లోక్‌భవన్ వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఖైరతాబాద్, మే 13: నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన లోక్‌భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు లోక్‌భవన్ వద్దకు చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం లోక్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాటలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు విచక్షణారహితంగా విద్యార్థులపై లాఠీలను ఝుళిపించారు. పంజాగుట్ట ఏసీపీ మురళీ కృష్ణ స్వయంగా లాఠీతో విద్యార్థులపై విరుచుకుపడడంతో లోక్‌భవన్ పరసర ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులు లాఠీచార్జీలో గాయపడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

