పైర్లకు వేపపూత యూ రియా వాడడంతో బహుళ ప్రయోజనాలున్నాయి. మార్కెట్లో సాధారణ యూరియా, వేపపూత యూరి యా వేర్వేరుగా లభిస్తున్నది. ఇక నుంచి వేపపూత యూరియానే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కంపెనీలకు ఆదేశాలు జార
ఆర్థికంగా వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో దినసరి కూలీల సంఖ్య అధికంగా ఉన్నది. వేసవిలో ఉపాధి, ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేపగింజల వల్ల గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వేపగిం�