తెలంగాణ, ఆంధ్రకు 1956 దాకా ఉన్న ముఖ్యమంత్రులను పక్కకుతోసి అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి తెలంగాణ పట్ల ఏనాడూ కనికరం చూపలేదు. విలీనపత్రం మీద సంతకం చేసిన సిరా తడి ఆరకముందే
ముఖ్యమంత్రులను మార్చడం వల్ల ప్రజా పాలన సాఫీగా సాగదు. అభివృద్ధి కుంటు పడుతుంది. ఏదో ఒక అత్యవసర పరిస్థితిలో ముఖ్యమంత్రిని మార్చితే తప్పేమీ లేదు. సరైన కారణం ఉంటే మార్పును ప్రజలు కూడా స్వాగతిస్తారు. కానీ కాం�