రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న గిగ్ కార్మికుల సంరక్షణ చట్టాన్ని అధ్యయనం చేసి.. తగిన సూచనలు చే యాలని కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి జీ వివేక్ కోరారు.
చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కొండాపూర్‌లోని నీలం రాజశేఖర్‌రెడ్డి రిసెర్చ్ సెంటర్లో సీపీఐ మాజీ జాతీయ ప్రధా న కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణసభ జరిగింది. ఈ