ఆఫ్రికా దేశమైన లైబీరియా (Liberia) నూతన అధ్యక్షుడిగా జోసఫ్ బోయకై (Joseph Boakai) ఎన్నికయ్యారు. మాజీ ఫుట్బాల్ స్టార్, ప్రస్తుత అధ్యక్షుడు జార్జ్ వీహ్పై (George Weah) 20,567 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.
కోడి గుడ్డు కొవ్వును పెంచుతుందనేది అపోహ మాత్రమేనని, రోజు నాలుగు గుడ్లు తింటే ఆరోగ్యం చెక్కచెదరదని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (నెక్) సలహాదారు డాక్టర్ కరణం బాలస్వామి తెలిపారు.