కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లోని లోపాలపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ద్వారా అధ్యయనం చేయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని సమాచారం.
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బరాజ్లలోని సమస్యలను గుర్తించి, పునరుద్ధరణ చర్యలను సిఫారసులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నియమించిన నిపుణుల కమిటీ మరోసారి రాష్ర్టానికి వచ్చి�