Jitendra Awhad | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరాముడు ‘మాంసాహారి’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభా�
శరద్ పవార్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జితేంద్ర అవద్, సోమవారం రాత్రి తన అనుచరులతో కలిసి థానేలోని మల్టిప్లెక్స్కు వెళ్లారు. ‘హర హర మహాదేవ్’ సినిమా ప్రదర్శనను అడ్డుకుని నిలిపివేశారు.