Blood Donation | రాష్ట్రంలో యేటా వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి సకాలంలో రక్తం అందక మృత్యువాత పడుతున్నారని, అలాంటి వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలన్నారు.
విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఆలిండియా నవ్ సైనిక్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్‌లో హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు ఎన్సీసీ క్యాడెట్స్ గోల్డ్ మెడల్స్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపా�