రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ లిమిటెడ్‌కి మరో అతిపెద్ద ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. కెన్-బెట్వా లింక్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న రూ.3,389.49 కోట్ల విలువైన దౌధన్ డ్యామ్ ఆర�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,903.73 కోట్ల ఆదాయంపై రూ.157.70 కోట్ల నికర లా భాన్ని గడించింది ఎన్సీసీ లిమిటెడ్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,032.84 కోట్ల ఆదాయంతో పోలిస్తే భారీగా పెరిగి