తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న NC 22 మూవీలో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న అప్డేట్ ఈ సినిమా ఒకటి బయటకు వచ్చింది.
శివకార్తీకేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న చిత్రం ప్రిన్స్ అక్టోబర్ 21న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే శివకార్తీకేయన్ కొత్త సినిమా అప్డేట్ను అందించాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు.