UP Minister: మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్‌కు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో.. ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ ఆదేశాలను జారీ చేసింది.
నిజామాబాద్ జిల్లాలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పల్లపు మల్లేశ్(40) కొంత కాలంగా కోర్టులో హాజరు కాకుండా, పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.