కోలీవుడ్ భామ నజ్రియా ఫహద్ (Nazriya Fahadh) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న తొలి తెలుగు చిత్రం అంటే సుందరానికి (Ante Sundaraniki) పోషిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ, నేచురల్ స్టార్ నాని ఏ మాత్రం తగ్గడం లేదు. రీసెంట్గా టక్ జగదీష్ చిత్రీకరణ పూర్తి చేసిన నాని ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ చిత్రీకరణతో బిజీగా ఉన్నాడ�