సుమారు ఆరు నెలల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా త
బ్యాటర్లు దుమ్మురేపడంతో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. నజ్ముల్ హుసేన్ (124), మోమినుల్ హక్ (121 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లా 425/4 వద్ద రెండో ఇన్నింగ్స్
గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించి ఊపుమీదున్న జింబాబ్వే.. బంగ్లాదేశ్‌తో చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
పల్లెకెలె: శ్రీలంకతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కో రు దిశగా సాగుతున్నది. బుధవారం ఆట ముగిసే సమ యానికి బంగ్లాదేశ్ మొదటి ఇ న్నింగ్స్‌లో 2 వికెట్లకు 302 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (126 బ్యాటిం గ్) �