Home
Sports
Bangladesh Are On The Verge Of Victory In The One Off Test Against Afghanistan As The Batsmen Get Dusted
నజ్ముల్, మోమినుల్ సెంచరీలు
బ్యాటర్లు దుమ్మురేపడంతో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. నజ్ముల్ హుసేన్ (124), మోమినుల్ హక్ (121 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లా 425/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
మీర్పూర్: బ్యాటర్లు దుమ్మురేపడంతో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి చేరువైంది. నజ్ముల్ హుసేన్ (124), మోమినుల్ హక్ (121 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లా 425/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో అఫ్గాన్ ముందు 662 పరుగుల లక్ష్యం నిలిచింది.
కొండంత టార్గెట్ చేజింగ్‌లో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గాన్ రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. చేతిలో 8 వికెట్లు ఉన్న అఫ్గాన్ విజయానికి ఇంకా 617 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు చేయగా.. అఫ్గాన్ 146 రన్స్‌కే ఆలౌటైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

