మనిషి వేరు.. మనస్తత్వం వేరు. ఒక వ్యక్తి.. బయటికి కనిపించే స్వభావానికి, అతని మనసు లోతుల్లోని భావానికి ఎంతో తేడా కనిపిస్తుంది. అలా.. మనుషులు-మనస్తత్వాల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొం�
వరుణ్‌సందేశ్, ప్రియాంక జైన్ జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘నయనం’. సైకో థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.