అటవీ జంతువుల ప్రేమికులకు శుభవార్త. ఒడిశాలోని నయాగఢ్ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్ చిరుతపులి (Leopard) కనిపించింది. నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కెమెరాకు చిక్కింది.
Nayagarh | ఒడియాలోని నయాగఢ్ జిల్లాలో (Nayagarh) ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బ్రిడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.