జగిత్యాల జైత్రయాత్ర నిర్మాతల్లో ఒకరైన పండుగ నారాయణ (75) కన్నుమూశారు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 15న తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు.
మానవ సమాజ పరిణామంలో వ్యవసాయానిది విశిష్ట పాత్ర. సింధూ లోయ నాగరికత నుంచి నేటి వరకూ ఇది కనిపిస్తుంది. ప్రజానీకానికి ఆహారాన్ని సమకూర్చే రైతులు.. తమ ఉనికికే సమస్య వచ్చినప్పుడు తిరగబడ్డారు కూడా.