మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా? దశాబ్దాలుగా విరోధులుగా ఉన్న ఇద్దరు నేతలు మళ్లీ ఏకమవుతారా? అన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది.
మహారాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా మలుపు తీసుకున్నాయి. ఇన్ని రోజుల పాటు బీజేపీ వర్సెస్ మహా ఘట్ బంధన్‌గా ఉన్న రాజకీయాలు.. ఇప్పుడు ఎన్సీపీ అధినేత పవార్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయాయి. ఇద్దరూ ఒక�