అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను కాం గ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, మారపల్లి మాధవి, రూప్సిం గ్ డిమాండ్ చేశారు.