ఉగ్రవాదాన్ని పాక్ పెంచి పోషిస్తున్నది. భారత్‌పైనే కాదు ప్రపంచ దేశాలపైకి కూడా ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్నది. తాజాగా ఆస్ట్రేలియా (Australia) సిడ్నీలోని బోండీబీచ్‌లో (Bondi Beach Shooting) యూదుల హనుక్కా ఉత్సవంపై దాడికి పాల్�
ఆస్ట్రేలియాలో యూదుల హనుక్కా ఉత్సవంపై ఉగ్ర దాడి జరిగింది. క్రిస్మస్ సందర్భంగా రద్దీగా ఉండే సిడ్నీలోని బోండీ బీచ్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహ