నాటు కోడి మాంసానికి నగరాల్లో డిమాండ్ పెరుగుతున్నది. ఫారం కోళ్ల కన్నా పెరటికోళ్ల పెంపకం ఎక్కువగా లాభదాయకంగా ఉండటంతో గ్రామీణులు వాటి పట్ల మొగ్గుచూపుతున్నారు.
స్త్రీనిధి సంస్థ ఈ సంవత్సరం 20 వేల నాటు కోళ్ల పెంపకం యూనిట్లకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఆరు నెలల్లో 15,606 (78%) యూనిట్లకు రుణాన్ని అందించింది. దీంతో అదనంగా మరో 15వేల యూనిట్లకు కూడా రుణం ఇవ్వడానికి �