Siricilla | నాటు బాంబులను(Natu bomb) తయారు చేస్తున్న వ్యక్తితోపాటు జంతువులు, వణ్యప్రాణులను వేటాడుతున్న(Poachers) ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 24 గంటలు గడువక ముందే పోలీసులు కేసును ఛేదించి నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్
మండలంలోని మొగఢ్దగఢ్ గ్రామంలోని ఎల్ములే జిత్రు అనే రైతుకు చెందిన ఎద్దు బుధవారం నాటు బాంబు( గోలీలు) పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. బుధవారం ఉదయం గ్రామ శివారులో మేత మేస్తుండగా అడవి పందుల కోసం అమర్చిన �