దేశ ఆర్థిక వ్యవస్థ కొన్నేండ్లుగా మందగమనంలో సాగుతున్నది. అంచనాలను సైతం అందుకోలేక తంటాలు పడుతున్నది. ఈ నత్తనడక ప్రభావం ఎక్కువగా పడేది దేశంలోని మధ్య తరగతి పైనే. అయినప్పటికీ మన మధ్యతరగతి దీనిని నిదానంగా భరి
దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్నదనడానికి సంకేతంగా పారిశ్రామికోత్పత్తి భారీగా తగ్గింది. ఈ ఏడాది మే నెలలో 5.3 శాతం వృద్ధిచెందిన పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) జూన్ నెలలో వృద్ధి రేటు 3.7 శాతానికి పడిపోయినట్�