నెలలోపు ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని జంక్షన్ల పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్, తెలంగాణ చౌక్‌లలో కొనసాగుతున్న నిర్మాణాలను గురువారం పరిశీలించారు.
జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పెద్దపల్లికి చెందిన మేఘన సాదుల అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి కుమార్తె మేఘన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 65వ జాతీయ షూటింగ్ చాంపియ�