షిల్లాంగ్ (మేఘాలయ) వేదికగా జరిగిన జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ టోర్నీలో తెలంగాణ సెయిలర్లు పతక జోరు కనబరిచారు. ఉమియం సరస్సులో జరిగిన టోర్నీలో మన సెయిలర్లు తొమ్మిది పతకాలు కైవసం చేసుకున్నారు. దీనికి తోడు
మహబూబ్‌నగర్ వేదికగా త్వరలో జాతీయస్థాయి సెయిలింగ్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ర్టానికి చెందిన సెయిలర్లు ఈ మధ్య కాలంలో జాతీయ, అంతర్జాతీ�