MD Nagireddy | ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమం ప్రారంభిస్తుందన్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఆర్టీసీ ప్రతి రోజు 10 వేల బస్సులు నడుపుతుందన్నారు.
నేటి నుంచి ఈనెల 31వతేదీ వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్టు కమిషనర్ ఎం.కిషన్ అన్నా రు.