నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సురేంద్ర సింగ్ స్మారక షూటింగ్ చాంపియన్షిప్లో తెలుగు షూటర్, ఏపీకి చెందిన నేలవల్లి ముకేశ్ రెండు స్వర్ణ పతకాలతో మెరిశాడు.
జాతీయ రైఫిల్ అసోసియేషన్(ఎన్ఆర్ఏఐ) ఉపాధ్యక్షుడిగా రాష్ర్టానికి చెందిన అమిత్ సంఘీ ఎన్నికయ్యారు. శుక్రవారం మొహాలీ వేదికగా జరిగిన ఎన్నికల్లో సీనియర్ ఉపాధ్యక్షుడిగా సంఘీ విజయం సాధించారు.