జాతీయ నగదీకరణ పైప్లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 96,000 కోట్ల విలువైన ఆస్తుల విక్రయాల్ని పూర్తిచేసిందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని మౌలిక సదుపాయాల ఆస్తులను అమ్మడం ద్వారా దాదాపు రూ.6 లక్షల కోట్లు సమీకరించుకొనేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘నేషనల్ మానిటైజేష న్ పైప్లైన్' పథకంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దె బ�