Medical Colleges: 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కానున్నది. నేషనల్ మెడికల్ కమీషన్ ఈ విషయాన్ని చెప్పింది. ఇప్పటికే సరిగా వసతులు లేని 40 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడంతో.. నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. ర�