హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భార్యాభర్తలు పీకే నూకరాజు, మల్లీశ్వరి సత్తాచాటారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన టోర్నీలో వీరిద్దరు స్వర్ణ పతకాలతో మెరిశారు.
తెలంగాణ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో జస్విందర్, వరలక్ష్మి సత్తాచాటారు.