జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎం పూజశ్రీ జపాన్‌లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది.
జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుల పోటీ ల్లో సత్తా చాటి జిల్లా పే రుప్రఖ్యాతులు నిలిపిన విద్యార్థిని దాసరి హర్షితకు మరో అరుదైన అవకాశం లభించింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మం డలం చందనాపూర్ జ డ్పీ పాఠశాలల