బిహార్ రాష్ట్రం పాట్నాలో ఈ నెలా 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న అండర్-19 బాలుర జాతీయ స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు గోలేటికి చెందిన క్రీడాకారులు గట్టు గోపాల్, పిన్సింగుల సాయిచరణ్ ఎంపికైనట్లు ఉ�
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీ య స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన క్రీడాకారిణులు ఆత్రం స్వప్న, రిక్కల విష్