గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా 4వ కియో జాతీయ కరాటే చాంపియన్షిప్ హోరాహోరీగా సాగుతున్నది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ప్లేయర్లు వేర్వేరు విభాగాల్లో తమ అద్భుత ప్రదర్శనను కనబరుస్తున్నారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా గురువారం నుంచి కేఐవో ఆలిండియా కరాటే చాంపియన్షిప్ మొదలుకానుంది. సాట్స్, కరాటే ఇండియా ఆర్గనైజేషన్(కేఐవో)కు అనుబంధంగా ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన