గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ పతక దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీ ఏదైనా..పతకం పక్కా అన్న రీతిలో మన రాష్ట్ర ప్లేయర్లు పతకాల పంట పండిస్తున్నారు.
హైదరాబాద్: జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న టోర్నీలో సోమవారం జరిగిన 1500 మీటర్�