ప్రభుత్వ రంగంలోని మూడు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలని గతంలో వచ్చిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మళ్లీ దృష్టి పెట్టింది. ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్
కాంపోజిట్ ఇన్సూరెన్స్ సంస్థల్ని (ఒకే కంపెనీ జీవిత, సాధారణ బీమా పాలసీల వ్యాపారం చేయడం) కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తున్న నేపథ్యంలో జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోకి నాలుగు ప