సంప్రదాయ వైద్యంలో మౌలిక, సాహిత్య పరిశోధనల సహకార కేంద్రంగా సైదాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయుష్)ను డబ్ల్యూహెచ్‌వో అధికారికంగా గుర్తించింది.
ప్రాచీన శాసనాల్లోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జీపీ ప్రసాద్ అన్నారు.