జాతీయ ఇన్స్పైర్ పోటీల్లో తెలంగాణకు చెందిన 8 ప్రాజెక్టులు అత్యత్తుమంగా నిలిచి రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ప్రదర్శనకు ఎంపికవ్వడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తంచేశారు.
జాతీయ ఇన్స్పైర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు మెరిశారు. తమ ఆవిష్కరణలతో సత్తా చాటారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించిన ఇన్స్పైర్ జాతీయ ప్రదర్శనకు రాష్ట్రం నుంచి 36 మంద�