టెక్ సెక్టార్లో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం, దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెరసి ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశీయంగానూ ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
దేశ ఆర్థిక వ్యవస్థ క్షేమంగా ఉండాలన్నా, వృద్ధిపథంలో దూసుకుపోవాలన్నా ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా నొక్కిచెప్పారు. గురువారం ఇక్కడ జరిగి�