ఆరు, తొమ్మిది, పదకొం డు తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్' ను వర్తింపజేస్తూ సీబీఎస్ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొనేందుకు తమ అనుబంధ
జాతీయస్థాయిలో ఒకే విద్యా విధానం ఉండాలన్న ఆలోచనకు అనుగుణంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్ రూపొందించామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ స్పష్టంచేశారు.